మూడు ఏ లు!
ABN , First Publish Date - 2021-01-21T06:01:09+05:30 IST
శింబు, తమన్నా, శ్రియ హీరోహీరోయిన్లుగా రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఏఏఏ’ శుక్రవారం విడుదల కానంది. అధిక్ రవిచంద్రన్ దర్శకుడు...

శింబు, తమన్నా, శ్రియ హీరోహీరోయిన్లుగా రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఏఏఏ’ శుక్రవారం విడుదల కానంది. అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. ‘యాక్షన్, గ్లామర్ కలబోసిన చిత్రం ఇది. తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అని బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత యాళ్ల వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ సమావేశంలో చిత్ర సమర్పకుడు జక్కుల నాగేశ్వరరావు, బాలాజీనాగలింగం, బొప్పన గోపీ తదితరులు పాల్గొన్నారు.