ఉత్కంఠభరితంగా... ఓ అమ్మాయి క్రైమ్‌ స్టోరీ

ABN , First Publish Date - 2021-02-02T07:01:35+05:30 IST

యువతను ఆకట్టుకునే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘ఓ అమ్మాయి క్రైమ్‌ స్టోరీ’. జి సురేందర్‌రెడ్డి ద ర్శకత్వంలో నట్టికుమార్‌ నిర్మిస్తున్నారు...

ఉత్కంఠభరితంగా... ఓ అమ్మాయి క్రైమ్‌ స్టోరీ

యువతను ఆకట్టుకునే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘ఓ అమ్మాయి క్రైమ్‌ స్టోరీ’. జి సురేందర్‌రెడ్డి ద ర్శకత్వంలో నట్టికుమార్‌ నిర్మిస్తున్నారు. కీర్తిచావ్లా, సాధికా, అది ప్రేమ్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ‘‘ థ్రిల్లింగ్‌ అంశాలతో ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగే మా చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫిబ్రవరిలో విడుదల చేస్తాం’’ అన్నారు. 

Updated Date - 2021-02-02T07:01:35+05:30 IST