సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

జాగ్రత్త... దొంగలున్నారు

ABN, First Publish Date - 2021-09-20T12:35:52+05:30

శ్రీ సింహ కోడూరి హీరోగా నటిస్తున్న మూడో చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’ షూటింగ్‌ శనివారం లాంఛనంగా ప్రారంభమైంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీ సింహ కోడూరి హీరోగా నటిస్తున్న మూడో చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’ షూటింగ్‌ శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా సినిమా కథ, సాంకేతిక బృందాన్ని పరిచయం చేస్తూ చిత్రబృందం ప్రమోషనల్‌ వీడియోను విడుదల చేసింది. ఈ చిత్రానికి సతీష్‌ త్రిపుర దర్శకుడు. సముద్రఖని కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రీతీ అస్రానీ కథానాయిక. డి. సురే్‌షబాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రోహిత్‌ కులకర్ణి సంగీతం అందిస్తున్నారు. 

Updated Date - 2021-09-20T12:35:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!