సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సిరివెన్నెల మాటకి, పాటకి మరణం లేదు : కె.రాఘవేంద్రరావు

ABN, First Publish Date - 2021-12-01T17:22:36+05:30

దాదాపు 35 సంవత్సరాల పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్ని అద్భుతమైన గీతరచన తో ఊర్రూతలూపారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఆయన మరణం నిజంగా తెలుగు సినీ సాహిత్య ప్రపంచానికి తీరని లోటు. ఆయనతో అనుబంధాన్ని పంచుకొన్న ఎందరో సినీ ప్రముఖులు ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన చురుకైన మాటని, పదునైన పాటని మరిచిపోలేకపోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాదాపు 35 సంవత్సరాల పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్ని అద్భుతమైన గీతరచన తో ఊర్రూతలూపారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఆయన మరణం నిజంగా తెలుగు సినీ సాహిత్య ప్రపంచానికి తీరని లోటు. ఆయనతో అనుబంధాన్ని పంచుకొన్న ఎందరో సినీ ప్రముఖులు ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన చురుకైన మాటని, పదునైన పాటని మరిచిపోలేకపోతున్నారు. టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు సిరివెన్నెల మృతి పట్ల తన సంతాపాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు. 


‘కాలం సిరివెన్నెల ని తీసుకెళ్లగలదు కానీ ఆయన కలం నుంచి వచ్చిన మాట కి, పాట కి మరణం ఎక్కడిది... తెలుగు భాష ఉన్నంత కాలం సిరివెన్నెల గారు పాటలతో నింపిన స్ఫూర్తి ప్రతీ ఒక్కరి మదిలో కదులుతూనే ఉంటుంది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’... అంటూ సిరివెన్నెలకి అక్షర నివాళులర్పించారు. 



Updated Date - 2021-12-01T17:22:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!