సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

క్రైమ్‌ థ్రిల్లర్‌

ABN, First Publish Date - 2021-10-18T09:34:47+05:30

ఆది సాయికుమార్‌ హీరోగా శివశంకర్‌ దేవ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... చాగంటి ప్రొడక్షన్‌ పతాకంపై అజయ్‌ శ్రీనివాస్‌ ఓ చిత్రం నిర్మిస్తున్నారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆది సాయికుమార్‌ హీరోగా శివశంకర్‌ దేవ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... చాగంటి ప్రొడక్షన్‌ పతాకంపై అజయ్‌ శ్రీనివాస్‌ ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ఆదిపై తొలి సన్నివేశానికి కేఎస్‌ రామారావు కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు క్లాప్‌ ఇచ్చారు. నవంబర్‌ రెండో వారంలో చిత్రీకరణ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. ‘‘క్రైమ్‌ మిస్టరీ థ్రిల్లర్‌ చిత్రమిది. డిఫరెంట్‌గా ఉంటుంది’’ అని శివశంకర్‌ దేవ్‌ చెప్పారు. ఈ చిత్రంలో పోలీస్‌ రోల్‌ చేస్తున్నానని అలీ రేజా తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేశ్‌బాబు, సాయికుమార్‌, లగడపాటి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-18T09:34:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!