హన్సల్‌ మెహతా కుటుంబానికి కరోనా

ABN , First Publish Date - 2021-05-13T09:58:44+05:30 IST

బాలీవుడ్‌ దర్శకుడు హన్సల్‌ మెహతా సహా ఆయన కుటుంబ సభ్యులు ఆరుగురికి కరోనా సోకింది. ప్రస్తుతం వారంతా...

హన్సల్‌ మెహతా కుటుంబానికి కరోనా

బాలీవుడ్‌ దర్శకుడు హన్సల్‌ మెహతా సహా ఆయన కుటుంబ సభ్యులు ఆరుగురికి కరోనా సోకింది. ప్రస్తుతం వారంతా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అందరూ కరోనా నుంచి కోలుకుంటున్నారని హన్సల్‌ మెహతా మంగళవారం ట్విట్టర్లో తెలిపారు. ఆయన దర్శకత్వం వహించిన ‘స్కామ్‌ 1992’ వెబ్‌సిరీస్‌ ఇటీవల విడుదలై ప్రేక్షకాధరణను పొందింది.

Updated Date - 2021-05-13T09:58:44+05:30 IST