మంచు మనోజ్‌కి కరోనా

ABN , First Publish Date - 2021-12-30T06:00:42+05:30 IST

హీరో మంచు మనోజ్‌కి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన బుధవారం ట్విటర్‌ ద్వారా తెలిపారు. ‘వైద్య పరీక్షల్లో కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది...

మంచు మనోజ్‌కి కరోనా

హీరో మంచు మనోజ్‌కి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన బుధవారం ట్విటర్‌ ద్వారా తెలిపారు. ‘వైద్య పరీక్షల్లో కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం బాగానే ఉన్నాను. కంగారుపడాల్సిందేం లేదు. గత వారం రోజులుగా నన్ను కలసినవారంతా కొవిడ్‌ పరీక్ష చేయించుకోండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి’ అని ఆయన ట్వీట్‌ చేశారు. 


Updated Date - 2021-12-30T06:00:42+05:30 IST