సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బచ్చన్‌ సాబ్‌ టాటూ వెనుక కారణం ఏంటి?

ABN, First Publish Date - 2021-07-26T03:35:06+05:30

ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘చోర్‌ బజార్‌’. వీఎస్‌ రాజు నిర్మాత. ‘జార్జ్‌ రెడ్డి’ ఫేమ్‌ జీవన్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం హీరో పుట్టినరోజు సందర్భంలో ఈ చిత్రంలోని ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘చోర్‌ బజార్‌’. వీఎస్‌ రాజు నిర్మాత. ‘జార్జ్‌ రెడ్డి’ ఫేమ్‌ జీవన్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం హీరో పుట్టినరోజు సందర్భంలో ఈ చిత్రంలోని ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని రూపొందిస్తున్నాం. హీరో చేతిపై బచ్చన్‌ సాబ్‌ టాటూ వెనుక కారణం ఏంటి? అతను గన్‌ ఎందుకు పట్టుకున్నాడు? కథలో చోర్‌ బజార్‌ పాత్ర ఏమిటన్నది సినిమాలో చూడండి’’ అని జీవన్‌రెడ్డి తెలిపారు. ‘‘ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. హీరో పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌కు మంచి స్పందన లభిస్తోంది’’ అని నిర్మాత చెప్పారు. గేహనా సిప్పీ ఈ చిత్రంలో కథానాయిక. 


Updated Date - 2021-07-26T03:35:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!