సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సెట్లో చిరు...

ABN, First Publish Date - 2021-12-03T10:13:53+05:30

యువ కథానాయకుల కంటే జోరుగా సినిమాలు చేస్తున్నారు అగ్ర హీరోలు. ఈ జాబితాలో అందరికంటే ముందుండే పేరు... చిరంజీవి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువ కథానాయకుల కంటే జోరుగా సినిమాలు చేస్తున్నారు అగ్ర హీరోలు. ఈ జాబితాలో అందరికంటే ముందుండే పేరు... చిరంజీవి. ‘ఆచార్య’ పని పూర్తవుతుండగానే, ‘గాడ్‌ ఫాదర్‌’, ‘భోళా శంకర్‌’ చిత్రాల్ని మొదలెట్టారు చిరు. ఇప్పుడు మరో చిత్రాన్నీ పట్టాలెక్కించేశారు. చిరంజీవి కథానాయకుడిగా మైత్రీ మూవీస్‌ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాబి దర్శకుడు. గురువారం నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలైంది. తొలి రోజు చిరంజీవిపై కొన్ని కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కించారు. 


Updated Date - 2021-12-03T10:13:53+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!