సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

భాగ్‌ సాలే!

ABN, First Publish Date - 2021-02-24T09:59:27+05:30

సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహ హీరోగా రూపొందనున్న క్రైమ్‌ కామెడీ సినిమా ‘భాగ్‌ సాలే’....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహ హీరోగా రూపొందనున్న క్రైమ్‌ కామెడీ సినిమా ‘భాగ్‌ సాలే’. మంగళవారం హీరో పుట్టినరోజు సందర్భంగా సినిమా ప్రకటించడంతో పాటు టైటిల్‌ కాన్సెప్ట్‌ పోస్టర్‌ విడుదల చేశారు. కీరవాణి మరో తనయుడు కాలభైరవ సంగీతం అందించనున్న ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ మార్చి మూడో వారంలో ప్రారంభం కానుందని నిర్మాతలు తెలిపారు. ఇది కొత్త తరహా చిత్రమని, కంటెంట్‌ ఉన్న కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ అని దర్శకుడు చెప్పారు.


నిర్మాణ సంస్థలు: మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌,

సమర్పణ: డి. సురేశ్‌బాబు,

దర్శకుడు: ప్రణీత్‌ బ్రమాండపల్లి,

నిర్మాతలు: ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి, యశ్‌ రంగినేని. 


శ్రీ సింహ హీరోగా నటిస్తున్న రెండో సినిమా ‘తెల్లవారితే గురువారం’ సినిమాను మార్చి 27న విడుదల చేయనున్నట్టు మంగళవారం ప్రకటించారు. మణికాంత్‌ గెల్లి దర్శకత్వంలో రజనీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన చిత్రమిది.

Updated Date - 2021-02-24T09:59:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!