సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వాస్తవ ఘటన ఆధారంగా...

ABN, First Publish Date - 2021-10-18T09:38:32+05:30

సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ సాలూరి హీరోగా సతీశ్‌ (నాని) దర్శకత్వంలో దిరిశాల నరేశ్‌ చౌదరి నిర్మిస్తున్న చిత్రం ‘మురుగన్‌’....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ సాలూరి హీరోగా సతీశ్‌ (నాని) దర్శకత్వంలో దిరిశాల నరేశ్‌ చౌదరి నిర్మిస్తున్న చిత్రం ‘మురుగన్‌’. ఇందులో విహారిక హీరోయిన్‌. తొలి సన్నివేశానికి కోటి క్లాప్‌ ఇచ్చారు. ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా తీస్తున్న చిత్రమిది’’ అని దర్శకుడు తెలిపారు.  ఈ చిత్రానికి శ్రీ వసంత్‌ సంగీత దర్శకుడు.


Updated Date - 2021-10-18T09:38:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!