వాస్తవ ఘటన ఆధారంగా...
ABN , First Publish Date - 2021-10-18T09:38:32+05:30 IST
సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి హీరోగా సతీశ్ (నాని) దర్శకత్వంలో దిరిశాల నరేశ్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం ‘మురుగన్’....

సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి హీరోగా సతీశ్ (నాని) దర్శకత్వంలో దిరిశాల నరేశ్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం ‘మురుగన్’. ఇందులో విహారిక హీరోయిన్. తొలి సన్నివేశానికి కోటి క్లాప్ ఇచ్చారు. ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా తీస్తున్న చిత్రమిది’’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి శ్రీ వసంత్ సంగీత దర్శకుడు.