సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bandla Ganesh: డేగల బాబ్జీగా...

ABN, First Publish Date - 2021-09-17T23:52:55+05:30

‘డేగల బాబ్జీ’గా బండ్ల గణేశ్‌ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వెంకట్‌ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ... స్వాతి చంద్ర నిర్మిస్తున్న చిత్రంతో ఆయన హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ‘డేగల బాబ్జీ’ టైటిల్‌ ఖరారు చేశారు. శుక్రవారం హరీశ్‌ శంకర్‌ టైటిల్‌ పోస్టర్‌ ఆవిష్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘డేగల బాబ్జీ’గా బండ్ల గణేశ్‌ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వెంకట్‌ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ... స్వాతి చంద్ర నిర్మిస్తున్న చిత్రంతో ఆయన హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ‘డేగల బాబ్జీ’ టైటిల్‌ ఖరారు చేశారు. శుక్రవారం హరీశ్‌ శంకర్‌ టైటిల్‌ పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ ‘‘బండ్ల గణేశ్‌గారి ఫస్ట్‌లుక్‌, టైటిల్‌కు అద్భుత స్పందన లభిస్తోంది. సినిమా సైతం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఈ నెల తొలి వారంలో ప్రారంభించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది’’ అని తెలిపారు. 

Updated Date - 2021-09-17T23:52:55+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!