Bandla ganesh: ట్విట్టర్‌కు గుడ్‌ బై!

ABN , First Publish Date - 2021-08-14T19:39:49+05:30 IST

హాస్యనటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ ట్విట్టర్‌కు స్వస్తి చెబుతానంటున్నారు. ఈ మేరకు ఆయనొక ట్వీట్‌ చేశారు. తరచూ వినోదభరిత ట్వీట్లు, స్పీచ్‌లతో అలరించే బండ్ల గణేశ్‌ ట్విట్టర్‌కు ఎందుకు గుడ్‌ బై చెప్పాలనుకుంటున్నారో తెలియాల్సి ఉంది.

Bandla ganesh: ట్విట్టర్‌కు గుడ్‌ బై!

హాస్యనటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ ట్విట్టర్‌కు స్వస్తి చెబుతానంటున్నారు. ఈ మేరకు ఆయనొక ట్వీట్‌ చేశారు. తరచూ వినోదభరిత ట్వీట్లు, స్పీచ్‌లతో అలరించే బండ్ల గణేశ్‌ ట్విట్టర్‌కు ఎందుకు గుడ్‌ బై చెప్పాలనుకుంటున్నారో తెలియాల్సి ఉంది. అయితే ఓ విషయం మాత్రం వెల్లడించారు. ‘‘వివాదాలు వద్దు. జీవితంలో వివాదాలకు చోటు ఉండకూడదని కోరుకుంటున్నా’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 




Updated Date - 2021-08-14T19:39:49+05:30 IST