‘బ్యాక్‌డోర్‌’ ట్రైలర్‌ స్పందన అదిరింది

ABN , First Publish Date - 2021-11-01T20:11:14+05:30 IST

పూర్ణ కీలక పాత్రధారిగా కర్రీ బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ‘బ్యాక్‌డోర్‌’ సినిమా ట్రైలర్‌ను ఇటీవల కె.రాఘవేంద్రరావు విడుదల చేసిన సంగతి తెలిసిందే! గతంలో విడుదల చేసిన టీజర్‌ పది మిలియన్‌ వ్యూస్‌ తెచ్చుకోగా... ట్రైలర్‌ ఆ మార్కును దాటిపోయే దిశగా సందడి చేస్తోందని మేకర్స్‌ చెబుతున్నారు.

‘బ్యాక్‌డోర్‌’ ట్రైలర్‌ స్పందన అదిరింది

పూర్ణ కీలక పాత్రధారిగా కర్రీ బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ‘బ్యాక్‌డోర్‌’ సినిమా ట్రైలర్‌ను ఇటీవల కె.రాఘవేంద్రరావు విడుదల చేసిన సంగతి తెలిసిందే! గతంలో విడుదల చేసిన టీజర్‌ పది మిలియన్‌ వ్యూస్‌ తెచ్చుకోగా... ట్రైలర్‌ ఆ మార్కును దాటిపోయే దిశగా సందడి చేస్తోందని మేకర్స్‌ చెబుతున్నారు.  త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై బి.శ్రీనివాస్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ‘క్లీన్‌ యు’ సెన్సార్‌ సర్టిఫికెట్‌ పొందింది. 

    

Updated Date - 2021-11-01T20:11:14+05:30 IST