బేబీ... ఓ ప్రేమకథ!

ABN , First Publish Date - 2021-10-18T09:37:45+05:30 IST

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘బేబీ’. సాయి రాజేశ్‌ దర్శకుడు. ఎస్‌.కె.ఎన్‌ నిర్మాత. నేటి తరం ప్రేమకథగా...

బేబీ... ఓ ప్రేమకథ!

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘బేబీ’. సాయి రాజేశ్‌ దర్శకుడు. ఎస్‌.కె.ఎన్‌ నిర్మాత. నేటి తరం ప్రేమకథగా తెరకెక్కిస్తున్నామని దర్శక-నిర్మాతలు తెలిపారు. ముహూర్తపు సన్నివేశానికి సుకుమార్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా, అల్లు అరవింద్‌ క్లాప్‌ ఇచ్చారు. మారుతి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ నెల 20న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామని నిర్మాత ఎస్‌.కె.ఎన్‌ చెప్పారు. ఈ చిత్రానికి విజయ్‌ బుల్గానిన్‌ సంగీత దర్శకుడు.       


Updated Date - 2021-10-18T09:37:45+05:30 IST