‘ధాకడ్‌’లో ఏజెంట్‌ అగ్నిగా...

ABN , First Publish Date - 2021-01-19T10:41:29+05:30 IST

ఏజెంట్‌ అగ్ని పాత్రలో కంగనా రనౌత్‌ గూఢచారిగా నటిస్తున్న చిత్రం ‘ధాకడ్‌’. గాంధీ జయంతికి ఒక రోజు ముందు... అక్టోబర్‌ 1న థియేటర్లలో సినిమాను...

‘ధాకడ్‌’లో ఏజెంట్‌ అగ్నిగా...

ఏజెంట్‌ అగ్ని పాత్రలో కంగనా రనౌత్‌ గూఢచారిగా నటిస్తున్న చిత్రం ‘ధాకడ్‌’. గాంధీ జయంతికి ఒక రోజు ముందు... అక్టోబర్‌ 1న థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నారు. సోమవారం సినిమాలో తన ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసిన కంగనా రనౌత్‌, ఈ విషయం వెల్లడించారు. ‘‘భారతదేశపు తొలి మహిళా యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఆమె పేరు ఏజెంట్‌ అగ్ని. ఆమెకు భయం లేదు. మండే అగ్నిగోళం వంటిది’’ అని కంగనా పేర్కొన్నారు.

Updated Date - 2021-01-19T10:41:29+05:30 IST