సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఐదు పాత్రల చుట్టూ...

ABN, First Publish Date - 2021-11-18T10:12:20+05:30

నూజివీడు టాకీస్‌ సంస్థ నిర్మిస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఐరావతం’ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. అమరదీప్‌, తన్వి, ఎస్తేర్‌, అరుణ్‌కుమార్‌, రవీంద్ర , సంజయ్‌నాయర్‌, జయవాహినీ తదితరులు నటిస్తున్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నూజివీడు టాకీస్‌ సంస్థ నిర్మిస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఐరావతం’ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. అమరదీప్‌, తన్వి, ఎస్తేర్‌, అరుణ్‌కుమార్‌, రవీంద్ర , సంజయ్‌నాయర్‌, జయవాహినీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సుహాస్‌ మీరా దర్శకుడు. ‘‘ఐదు పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది.  త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని నిర్మాతలు రాంకీ పలగాని, లలితకుమారి తోట, బాలయ్య చౌదరి  చెప్పారు.


Updated Date - 2021-11-18T10:12:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!