సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

43వ కైరో ఫెస్టివల్‌లో రెహమాన్‌కు అరుదైన గౌరవం!

ABN, First Publish Date - 2021-11-30T00:04:15+05:30

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, హాలీవుడ్‌ చిత్రాలకు సంగీతం అందించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆస్కార్‌ను అందుకున్నారు. సంగీత రంగంలో ఆయన చేసిన కృషికి గాను 43వ కైరో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (సిఐఎఫ్‌ఎఫ్‌)లో అరుదైన గౌరవం దక్కింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌. తెలుగు, తమిళ,  మలయాళ, హిందీ, హాలీవుడ్‌ చిత్రాలకు సంగీతం అందించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆస్కార్‌ను అందుకున్నారు. సంగీత రంగంలో ఆయన చేసిన కృషికి గాను 43వ కైరో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (సిఐఎఫ్‌ఎఫ్‌)లో అరుదైన గౌరవం దక్కింది. సంగీతం, సినిమాకు ఆయన అందించిన సేవలకుగానూ సిఐఎఫ్‌ఎఫ్‌ ఆయన్ను సత్కరించి ప్రశంస పత్రం అందజేసింది. ఆ మేరకు రెహహాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు ఫొటోలు షేర్‌ చేసి  సిఐఎఫ్‌ఎఫ్‌ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. 




Updated Date - 2021-11-30T00:04:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!