సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

RRR: అనిరుధ్‌ ప్రమోషనల్‌ సాంగ్‌ కోసమేనా?

ABN, First Publish Date - 2021-07-26T05:49:29+05:30

అనిరుద్‌ ఆలియాభట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రీకరణ పూర్తి చేసుకుని ముంబై తిరుగు పయనం కావడం, అదే సమయానికి మరో సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచంద్రన్‌పై కీరవాణి ప్రశంసలు కురిపించడంతో ఈ సినిమా కోసం ఓ ప్రమోషనల్‌ సాంగ్‌ తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనిరుద్‌ ఆలియాభట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రీకరణ పూర్తి చేసుకుని ముంబై తిరుగు పయనం కావడం, అదే సమయానికి మరో సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచంద్రన్‌పై కీరవాణి ప్రశంసలు కురిపించడంతో ఈ సినిమా కోసం ఓ ప్రమోషనల్‌ సాంగ్‌ తెరకెక్కించినట్లు  తెలుస్తోంది. తమిళ ప్రమోషన్‌ సాంగ్‌ కోసం రాజమౌళి అనిరుధ్‌తో కలిసి పనిచేస్తున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. అయితే అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు.  ఆదివారం కీరవాణి అది నిజమే అన్నట్లు ఓ ట్వీట్‌ చేశారు.  ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం అనిరుధ్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. తన సమర్థత, శక్తి, టాలెంట్‌, అద్భుతమైన టీమ్‌ ముఖ్యంగా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం అతని బలం’’ అని కీరవాణి ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆ ట్వీట్‌కు అనిరుధ్‌ కృతజ్ఞతలు తెలియజేశారు.



Updated Date - 2021-07-26T05:49:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!