సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'ఇష్క్'లోని 'ఆనందం మదికే..' సాంగ్ రిలీజ్!

ABN, First Publish Date - 2021-07-24T18:38:51+05:30

యంగ్ హీరో తేజ సజ్జ - ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా నటించిన సినిమా 'ఇష్క్ '.. 'నాట్ ఏ లవ్ స్టోరీ' అనేది ఉప శీర్షిక. తాజాగా ఈ సినిమాలో సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఎస్.ఎస్.రాజు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్ - పారస్ జైన్ - వాకాడ అంజన్ కుమార్ బాబు సంయుక్తంగా నిర్మించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యంగ్ హీరో తేజ సజ్జ - ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా నటించిన సినిమా 'ఇష్క్ '.. 'నాట్ ఏ లవ్ స్టోరీ' అనేది ఉప శీర్షిక. తాజాగా ఈ సినిమాలో సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఎస్.ఎస్.రాజు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను ఎన్వీ  ప్రసాద్ - పారస్ జైన్ - వాకాడ అంజన్ కుమార్ బాబు సంయుక్తంగా నిర్మించారు. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన 'ఇష్క్' సినిమాను ఈ నెల 30వ తేదీన థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ క్రమమంలో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. ఇందులో భాగంగా ఈ సినిమా నుంచి ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన 'ఆనందం మదికే..' సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, మహతి స్వరసాగర్ స్వరపరిచారు. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 



Updated Date - 2021-07-24T18:38:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!