Pushpa the rise : చెన్నైలో ల్యాండయిన అల్లు అర్జున్

ABN , First Publish Date - 2021-12-14T19:44:29+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘పుష్ప’. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా డిసెంబర్ 17న విడుదల కాబోతోంది. సమంతా స్పెషల్ సాంగ్ తో టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసిన చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ పై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా ప్రమోషన్స్ కోసం చెన్నైలో ల్యాండయ్యారు.

Pushpa the rise : చెన్నైలో ల్యాండయిన అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘పుష్ప’. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా డిసెంబర్ 17న విడుదల కాబోతోంది. సమంతా స్పెషల్ సాంగ్ తో టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసిన చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్‌పై ప్రత్యేక దృష్టిపెట్టింది. అందులో భాగంగా అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా ప్రమోషన్స్ కోసం చెన్నైలో ల్యాండయ్యారు. దానికి సంబంధించిన ఫోటోస్ ను మేకర్స్ ట్విట్టర్ లో షేర్ చేశారు. అల్లు అర్జున్ ఎయిర్ పోర్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. 


చెన్నైలో ఈ రోజు జరగబోయే ప్రెస్ మీట్ లో బన్నీ పాల్గొన బోతున్నట్టు మేకర్స్ తెలిపారు. మరో మూడు రోజుల్లో సినిమా విడుదల కాబోతోంది. పుష్పరాజ్ అనే ఎర్రచందన స్మగ్లర్ గా అల్లు అర్జున్ చేయబోయే సూపర్ పెర్ఫార్మెన్స్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సింగిల్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. Updated Date - 2021-12-14T19:44:29+05:30 IST