సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆలియా వెళ్లిపోయింది!

ABN, First Publish Date - 2021-07-26T03:24:58+05:30

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఆలియా భట్‌ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని తెలిసింది. టాకీ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో రెండు పాటలు మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. వాటిలో ఒకటి ఇటీవల రామ్‌చరణ్‌, ఆలియాపై తెరకెక్కించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఆలియా భట్‌ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని తెలిసింది. టాకీ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో రెండు పాటలు మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది.  వాటిలో ఒకటి ఇటీవల రామ్‌చరణ్‌, ఆలియాపై తెరకెక్కించారు. ఆ పాట చిత్రీకరణ కోసమే గత వారం ఆలియా భట్‌ హైదరాబాద్‌ వచ్చారు. పాట చిత్రీకరణ పూర్తి చేసుకుని శనివారం రాత్రి ముంబై వెళ్లిపోయారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న రామ్‌చరణ్‌కు జోడీగా, సీత పాత్రలో ఆమె కనిపించనున్న సంగతి తెలిసిందే. మిగిలిన పాటను ఎన్టీఆర్‌పై తెరకెక్కించనున్నారు. రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Updated Date - 2021-07-26T03:24:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!