సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ల్యాండ్‌మైన్‌పై కాలు వేశాక...

ABN, First Publish Date - 2021-06-13T06:23:15+05:30

‘‘జాన్‌, ఖాన్‌, నాయుడు, రెడ్డి, వర్మ, బాబాయ్‌... రోజువారీ జీవితంలో టెన్షన్‌లు తట్టుకోలేక ప్రశాంతంగా గడపటానికి అడవిలోకి విహారయాత్రకు వెళతారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘జాన్‌, ఖాన్‌, నాయుడు, రెడ్డి, వర్మ, బాబాయ్‌... రోజువారీ జీవితంలో టెన్షన్‌లు తట్టుకోలేక ప్రశాంతంగా గడపటానికి అడవిలోకి విహారయాత్రకు వెళతారు. అక్కడ అనుకోకుండా ఒకరు ల్యాండ్‌మైన్‌ మీద కాలు వేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడ్డారు? అనేది తెలుసుకోవాలంటే మా ‘లోల్‌ సలామ్‌’ చూడండి’’ అని బి. నాని కోరారు. అతను దర్శకుడిగా, క్రియేటర్‌గా రూపొందిన వెబ్‌ సిరీస్‌ ‘లోల్‌ సలామ్‌’. ఈ నెల 25న ‘జీ తెలుగు’ ఓటీటీలో విడుదల కానుంది. ట్రైలర్‌ను హీరో నాని విడుదల చేశారు. సుమారు 40 మంది కొత్త ఆర్టిస్టులు, కొత్త కథతో వినోదాత్మకంగా తెరకెక్కించిన ఆరు ఎపిసోడ్స్‌ గల ఈ సిరీస్‌ అందర్నీ ఆకట్టుకుంటుందని దర్శకుడు నాని తెలిపారు. ఈ వెబ్‌ సిరీస్‌కు కథ, మాటలు: అర్జున్‌-కార్తీక్‌, కూర్పు: వెంకటకృష్ణ చిక్కాల, ఛాయాగ్రహణం: రాకేశ్‌ ఎస్‌. నారాయణ, సంగీతం: అజయ్‌ అరసాడ.


Updated Date - 2021-06-13T06:23:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!