సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఇంటికి తిరిగొచ్చా! -అడివి శేష్‌

ABN, First Publish Date - 2021-09-28T05:17:15+05:30

యువ కథానాయకుడు అడివి శేష్‌ ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చారు. ఆయన డెంగ్యూ జ్వరం బారిన పడిన సంగతి తెలిసిందే. దాంతో ఈ నెల 18న ఆస్పత్రిలో చేరారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు ఆరోగ్యం....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువ కథానాయకుడు అడివి శేష్‌ ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చారు. ఆయన డెంగ్యూ జ్వరం బారిన పడిన సంగతి తెలిసిందే. దాంతో ఈ నెల 18న ఆస్పత్రిలో చేరారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడటంతో డిశ్చార్జి అయ్యారు. ‘‘ఇంటికి తిరిగొచ్చాను. విశ్రాంతి తీసుకుంటున్నా... కోలుకుంటున్నాను’’ అని అడివి శేష్‌ తెలిపారు. సినిమాలకు వస్తే... ‘మేజర్‌’, ‘హిట్‌-2’ చిత్రాల్లో నటిస్తున్నారు.

Updated Date - 2021-09-28T05:17:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!