సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సెగలు పుట్టిస్తున్న శ్రద్ద దాస్ లేటెస్ట్ పిక్స్ వైరల్..

ABN, First Publish Date - 2021-11-28T15:54:41+05:30

యంగ్ బ్యూటీ శ్రద్ధ దాస్ లేటెస్ట్‌గా షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పిక్స్‌తో కుర్రాళ్ళకు సెగలు పుట్టిస్తోంది. ఇప్పుడు చాలామంది హీరోయిన్స్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో సందడి చేయడానికి ప్రత్యేకంగా కొంత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యంగ్ బ్యూటీ శ్రద్ధ దాస్ లేటెస్ట్‌గా షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పిక్స్‌తో కుర్రాళ్ళకు సెగలు పుట్టిస్తోంది. ఇప్పుడు చాలామంది హీరోయిన్స్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో సందడి చేయడానికి ప్రత్యేకంగా కొంత సమయం కేటాయిస్తున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోషూట్ పిక్స్‌ను అభిమానులతో పంచుకుంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను రెట్టింపు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ శ్రద్ద దాస్ కూడా తన లేటెస్ట్ పిక్స్‌ను ఇన్స్టాలో షేర్ చేసింది. పర్పుల్ కలర్ శారీలో స్లీవ్ లెస్ జాకెట్ ధరించి జిగేలుమనిపిస్తోంది. ఈ పిక్స్‌లో శ్రద్ద నాభి అందాలను ప్రదర్శిస్తూ కొంటె చూపులతో అందరినీ ఆకట్టుకుంటోంది. 


ఇక ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ కొందరు అందాలు ఆరబోయడంలో శ్రద్దాకు ఎంత శ్రద్దో అని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు లవ్లీ పిక్..ఆసమ్ ..సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి. కాగా, శ్రద్ద దాస్ సినిమాల పరంగా చాలా బిజీగా ఉంది. ఇటీవలే తెలుగులో వచ్చిన 'ఏక్ మినీ కథ' చిత్రంలో మినీ రోల్ పోషించి ఆకట్టుకుంది. త్వరలో 'అర్ధం', 'నిరీక్షణ' వంటి సినిమాలతో సందడి చేయబోతోంది. ఇక 'స్లీపర్ సెల్' అనే బెంగాలీ వెవ్ సిరీస్ ఆదివారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు మరికొన్ని సినిమాల్లో శ్రద్ధ కీలక పాత్రలు చేస్తోంది. 

Updated Date - 2021-11-28T15:54:41+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!