సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

పెంపుడు కుక్క పుట్టినరోజుని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన Samantha.. వీడియో వైరల్

ABN, First Publish Date - 2021-11-25T16:31:21+05:30

టాలీవుడ్ హీరోయిన్ సమంతకి పెట్స్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. అందుకే హాష్, సాషా అనే రెండు కుక్కలను పెంచుకుంటోంది ఈ తార. అంతేకాకుండా వాటి సంబంధించిన ప్రత్యేక సందర్భాలను సైతం సెలబ్రేట్ చేస్తుంటుంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ హీరోయిన్ సమంతకి పెట్స్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. అందుకే హాష్, సాషా అనే రెండు కుక్కలను పెంచుకుంటోంది ఈ తార. అంతేకాకుండా వాటి సంబంధించిన ప్రత్యేక సందర్భాలను సైతం సెలబ్రేట్ చేస్తుంటుంది. తాజాగా పెంపుడు కుక్క హాష్ మూడో బర్త్ డేని సెలబ్రేట్ చేసింది ఈ భామ.


ఈ సెలబ్రేషన్స్‌కి సంబంధించిన వీడియోని, పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది సమంత. ఇందులో హాష్, సాషా స్టైలిష్ ఔట్‌పిట్‌ ధరించి ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా వీటి కోసం పెట్ ఫ్రెండ్లీ కేక్స్ సైతం సిద్ధం చేసింది సామ్. ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేసిన ఈ పిక్‌కి ‘నా లిటిల్ బోయ్ త్వరగా పెరుగుతూ.. ఎక్కువ పార్టీ కోసం చూస్తున్నాడు’ అంటూ రాసుకొచ్చింది ఈ తార.


నిజానికి ఈ రెండు డాగ్స్‌ని వివాహం తర్వాత నాగచైతన్య, సమంత కలిసి దత్తత చేసుకున్నారు. అప్పుడు దానికి హష్ అక్కినేని అని పేరు పెట్టగా.. డైవోర్స్ తర్వాత దాని పేరు నుంచి అక్కినేని అనే సర్‌నేమ్‌ని తొలగించింది సామ్.





Updated Date - 2021-11-25T16:31:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!