సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అందరికీ థియేటర్లు ఇవ్వండి లేకుంటే..:గౌతమ్‌రాజ్‌

ABN, First Publish Date - 2021-01-26T14:32:36+05:30

ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న సినీరంగం మరింత అభివృద్ధి చెందాలంటే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం/సింహాచలం : ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న సినీరంగం మరింత అభివృద్ధి చెందాలంటే పెద్ద, చిన్నా అనే తేడా లేకుండా అన్ని సినిమాలకు థియేటర్లు ఇవ్వాలని.. లేకుంటే ఓటీటీ ప్లాట్‌ఫారమే బెటర్‌ అని హాస్య నటుడు, ‘మా’ సంయుక్త కార్యదర్శి గౌతమ్‌రాజ్‌ అభిప్రాయపడ్డారు. సిం హాద్రి అప్పన్న స్వామిని సోమవారం ఆయన సతీసమేతంగా దర్శించుకుని, కాశీవిశ్వేశ్వరస్వామికి అభిషేకాలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం తాను ‘ఎఫ్‌-3’తో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నానని తెలిపారు.

Updated Date - 2021-01-26T14:32:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!