సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

యాక్సిడెంటల్‌ ఆర్టిస్ట్‌!

ABN, First Publish Date - 2021-06-20T05:56:13+05:30

‘‘వాట్‌? జాతీయ పఠనాదినోత్సవం (నేషనల్‌ రీడింగ్‌ డే) నాడు లైబ్రరీకి వెళ్లలేనా? నో ప్రాబ్లమ్‌. నా కోసం నేనో లైబ్రరీని గీసుకుంటా’’ అని మలయాళ కథానాయిక...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘వాట్‌? జాతీయ పఠనాదినోత్సవం (నేషనల్‌ రీడింగ్‌ డే) నాడు లైబ్రరీకి వెళ్లలేనా? నో ప్రాబ్లమ్‌. నా కోసం నేనో లైబ్రరీని గీసుకుంటా’’ అని మలయాళ కథానాయిక మంజూ వారియర్‌ అన్నారు. అన్నట్టుగానే కుంచె పట్టి ఓ లైబ్రరీని గీశారు. లాక్‌డౌన్‌లో కుంచె పట్టిన కథానాయికల జాబితాలో ఆమె కూడా చేరారు. అయితే, తాను రెగ్యులర్‌ ఆర్టిస్ట్‌ (పెయింటింగ్స్‌ వేయడంలో) కాదని మంజూ వారియర్‌ చెప్పారు. ‘‘నేను యాక్సిడెంటల్‌ ఆర్టిస్ట్‌. లాక్‌డౌన్‌లో పెయింటింగ్‌ వేశా’’ అని ఆమె పేర్కొన్నారు.

Updated Date - 2021-06-20T05:56:13+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!