యాక్సిడెంటల్ ఆర్టిస్ట్!
ABN , First Publish Date - 2021-06-20T05:56:13+05:30 IST
‘‘వాట్? జాతీయ పఠనాదినోత్సవం (నేషనల్ రీడింగ్ డే) నాడు లైబ్రరీకి వెళ్లలేనా? నో ప్రాబ్లమ్. నా కోసం నేనో లైబ్రరీని గీసుకుంటా’’ అని మలయాళ కథానాయిక...
‘‘వాట్? జాతీయ పఠనాదినోత్సవం (నేషనల్ రీడింగ్ డే) నాడు లైబ్రరీకి వెళ్లలేనా? నో ప్రాబ్లమ్. నా కోసం నేనో లైబ్రరీని గీసుకుంటా’’ అని మలయాళ కథానాయిక మంజూ వారియర్ అన్నారు. అన్నట్టుగానే కుంచె పట్టి ఓ లైబ్రరీని గీశారు. లాక్‌డౌన్‌లో కుంచె పట్టిన కథానాయికల జాబితాలో ఆమె కూడా చేరారు. అయితే, తాను రెగ్యులర్ ఆర్టిస్ట్ (పెయింటింగ్స్ వేయడంలో) కాదని మంజూ వారియర్ చెప్పారు. ‘‘నేను యాక్సిడెంటల్ ఆర్టిస్ట్. లాక్‌డౌన్‌లో పెయింటింగ్ వేశా’’ అని ఆమె పేర్కొన్నారు.