సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆది పినిశెట్టి ‘శివుడు’

ABN, First Publish Date - 2021-03-13T04:12:26+05:30

ఆది పినిశెట్టి హీరోగా సుశీంద్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘శివుడు’. యాక్షన్‌ డ్రామాగా సస్పెన్స్‌ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆది పినిశెట్టి హీరోగా సుశీంద్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘శివుడు’. యాక్షన్‌ డ్రామాగా సస్పెన్స్‌ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. బలమైన కథతో వస్తున్న చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఆదర్శ చిత్రాలయ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై ఆది సోదరుడు సత్యప్రభాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రవిరాజా పినిశెట్టి సమర్పిస్తున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిక్కీ గల్రానీ, ఆకాంక్ష సింగ్‌ సునీల్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి జై స్వరకర్త.

Updated Date - 2021-03-13T04:12:26+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!