సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వార్ డ్రామా ‘పిప్పా’ పోస్టర్ రిలీజ్

ABN, First Publish Date - 2021-09-16T14:16:03+05:30

షాహిద్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ హీరోగా ‘పిప్పా’ అనే టైటిల్‌తో ఓ వార్ డ్రామా మూవీ రూపొందుతోంది. తాజాగా ఈ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాహిద్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ హీరోగా ‘పిప్పా’ అనే టైటిల్‌తో ఓ వార్ డ్రామా మూవీ రూపొందుతోంది. తాజాగా ఈ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. 45వ అశ్వికదళ ట్యాంక్ స్క్వాడ్రన్‌కి చెందిన బ్రిగేడియర్ మెహతా కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రాజ కృష్ణ మీనన్ దర్శకత్వంలో నిర్మాతలు రోనీ స్క్రూవాలా, సిద్ధార్థ్ రాయ్ కపూర్ కలసి నిర్మిస్తున్నారు. ఇందులో షాహిద్ కపూర్, కత్రినా కైఫ్, హుమా ఖురేషి, నేహా ధూపియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇండో-పాకిస్తాన్ మధ్య వార్ డ్రామాగా తెరకెక్కనున్న ‘పిప్పా’ మూవీ షూటింగ్ తాజాగా ప్రారంభమవగా, ఇదే విషయాన్ని ప్రకటిస్తూ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను వదిలారు. 

Updated Date - 2021-09-16T14:16:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!