సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

VIRAL PIC : పెళ్లి తరువాత భర్తతో కత్రీనా మొదటి క్రిస్మస్!

ABN, First Publish Date - 2021-12-26T04:01:21+05:30

కత్రీనా కైఫ్‌ తన వైఫ్ అయ్యాక తొలి క్రిస్మస్ జరుపుకున్నాడు మాజీ బాలీవుడ్ బ్యాచిలర్ విక్కీ కౌశల్. మరి ‘మల్లీశ్వరి’తో కలసి పండుగ చేసుకున్నాక అభిమానులతో ఆ ఆనందం పంచుకోకుంటే ఎలా? అందుకే, ఇన్‌స్టాగ్రామ్‌కి వచ్చేశాడు టాల్ అండ్ హ్యాండ్సమ్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కత్రీనా కైఫ్‌ తన వైఫ్ అయ్యాక తొలి క్రిస్మస్ జరుపుకున్నాడు మాజీ బాలీవుడ్ బ్యాచిలర్ విక్కీ కౌశల్. మరి ‘మల్లీశ్వరి’తో కలసి పండుగ చేసుకున్నాక అభిమానులతో ఆ ఆనందం పంచుకోకుంటే ఎలా? అందుకే, ఇన్‌స్టాగ్రామ్‌కి వచ్చేశాడు టాల్ అండ్ హ్యాండ్సమ్... 


సాధారణంగా క్రిస్మస్ పండుగ వేళ ఎవరైనా ‘మెర్రీ క్రిస్మస్’ అని విష్ చేస్తుంటారు. కానీ, విక్కీ కౌశల్ మాత్రం భార్య కత్రీనాని ఆనందంగా వాటేసుకుని క్రిస్మస్ ట్రీ పక్కన ఫోజిస్తూ... ‘మేరీ క్రిస్మస్’ అన్నాడు! హిందీలో ‘మేరీ’ అంటే ‘నా’ అని అర్థం కాబట్టి... ‘నా క్రిస్మస్’ అన్నాడని మనం అర్థం చేసుకోవాలి. పెళ్లి తరువాత కొత్త జంటకి ఇదే ఫస్ట్ క్రిస్మస్ కావటంతో వారిద్దరి లెటెస్ట్ ఫెస్టివల్ పిక్ ఫుల్‌గా వైరల్ అవుతోంది... 

Updated Date - 2021-12-26T04:01:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!