సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

రావణ్‌ లీల కాదు... భవాయి!

ABN, First Publish Date - 2021-09-15T06:26:08+05:30

‘స్కామ్‌ 1992’ ఫేమ్‌ ప్రతీక్‌ గాంధీ హీరోగా హార్దిక్‌ గాంధీ దర్శకత్వంలో రూపొందిన సినిమా టైటిల్‌ మారింది. తొలుత ఈ చిత్రానికి ‘రావణ్‌ లీల’ టైటిల్‌ నిర్ణయించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘స్కామ్‌ 1992’ ఫేమ్‌ ప్రతీక్‌ గాంధీ హీరోగా హార్దిక్‌ గాంధీ దర్శకత్వంలో రూపొందిన సినిమా టైటిల్‌ మారింది. తొలుత ఈ చిత్రానికి ‘రావణ్‌ లీల’ టైటిల్‌ నిర్ణయించారు. గత వారం ట్రైలర్‌ విడుదల చేశారు. రామాయణం నాటకంలో రావణుడి పాత్ర పోషించే యువకుడిగా ప్రతీక్‌ గాంధీ  కనిపించారు. తమ మనోభావాలను కించపరిచేలా ‘రావణ్‌ లీల’ టైటిల్‌ పెట్టడం తగదని హిందువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో టైటిల్‌ మార్చక తప్పలేదు. ‘రావణ్‌ లీల’ టైటిల్‌ను ‘భవాయి’గా మారుస్తున్నట్టు మంగళవారం చిత్రబృందం ప్రకటించింది. 


Updated Date - 2021-09-15T06:26:08+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!