సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Rakul preeth singh: ఆకట్టుకుంటున్న డాక్టర్ ఫాతిమా ఫస్ట్ లుక్

ABN, First Publish Date - 2021-09-17T17:11:01+05:30

'డాక్టర్ జీ' అనే హిందీ సినిమాలో డాక్టర్ ఫాతిమాగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె న్యూ లుక్ రిలీజ్ చేసింది చిత్రబృందం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

'డాక్టర్ జీ' అనే హిందీ సినిమాలో డాక్టర్ ఫాతిమాగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె న్యూ లుక్ రిలీజ్ చేసింది చిత్రబృందం. తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోయినా, బాలీవుడ్‌లో మాత్రం వరుస ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే 'థ్యాంక్‌గాడ్‌', 'సర్దార్‌ అండ్‌ గ్రాండ్‌సన్‌', 'మేడే', 'ఎటాక్‌' సినిమాలతో బిజీగా ఉన్న రకుల్.. ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా రూపొందుతున్న 'డాక్టర్‌ జీ'లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా రకుల్ పోషిస్తున్న డాక్టర్ ఫాతిమా ఫస్ట్ లుక్‌ను వదిలారు. జంగ్లీ పిక్చర్ నిర్మిస్తుండగా, అనుభుతి కశ్యప్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా రకుల్ తెలుగులో నటించిన 'కొండపొలం' రిలీజ్‌కి సిద్దమవుతోంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ హీరో.  



Updated Date - 2021-09-17T17:11:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!