సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

షారుఖ్, అట్లీ మూవీకి పవర్ ఫుల్ టైటిల్..!

ABN, First Publish Date - 2021-09-16T16:06:02+05:30

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఓ మూవీ మొదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ఒకటి పెట్టబోతున్నట్టు తాజా వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఓ మూవీ మొదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ఒకటి పెట్టబోతున్నట్టు తాజా వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవల మొదలైన షారుఖ్, అట్లీ మూవీ శరవేగంగా షూటింగ్ సాగుతోంది. నయనతార, ప్రియమణి హీరోయిన్స్‌గా ఇందులో నటిస్తున్నారు. కాగా దీనికి "లయన్" అనే పవర్ ఫుల్ టైటిల్‌ని మేకర్స్ పరిశీలిస్తున్నారట. త్వరలో దీనిని అఫీషియల్‌గాను అనౌన్స్ చేస్తారని సమాచారం. ఇక ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2021-09-16T16:06:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!