సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'లాల్ సింగ్ చద్దా': షూటింగ్ కంప్లీట్

ABN, First Publish Date - 2021-09-18T17:39:29+05:30

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం 'లాల్ సింగ్ చద్దా'. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం 'లాల్ సింగ్ చద్దా'. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుంది. అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో ఆమిర్ సరసన కరీనా కపూర్ నటిస్తోంది. ఈ సినిమాలో సైనికుడిగా కనిపించడానికి చైతు తన లుక్‌ను మార్చుకొని సరికొత్త మేక్ ఓవర్‌తో రాబోతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసినట్టుగా చిత్రబృందం తెలిపింది. ఈ మేరకు టీం అంతా కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా 'లాల్ సింగ్ చద్దా' ఈ ఏడాది డిసెంబర్ 24న  విడుదల కానుంది. ఈ మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న నాగ చైతన్య ఏమేరకు ఆకట్టుకుంటారో చూడాలి.  

Updated Date - 2021-09-18T17:39:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!