సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Kbc-13: మోకాళ్లపై కూర్చుని Amitabh Bachchanకు ప్రపోజ్ చేసిన కృతి సనోన్!

ABN, First Publish Date - 2021-10-23T18:08:03+05:30

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కార్యక్రమం `కౌన్ బనేగా కరోడ్‌పతి`.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కార్యక్రమం `కౌన్ బనేగా కరోడ్‌పతి`. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ అప్రతిహతంగా దూసుకుపోతున్న ఈ కార్యక్రమం 13వ సీజన్ ప్రస్తుతం ఆసక్తికరంగా సాగుతోంది. తాజాగా ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటి కృతి సనోన్, నటుడు రాజ్‌కుమార్ రావ్ హాజరయ్యారు. హాట్ సీట్‌లోకి వచ్చిన కృతి.. అమితాబ్‌కు ప్రపోజ్ చేసింది. 


ఫుల్ లెంగ్త్ రెడ్ గౌన్ ధరించిన కృతి మోకాళ్లపై కూర్చుని అమితాబ్‌కు ప్రపోజ్ చేసింది. సీట్లో నుంచి లేచి వచ్చిన అమితాబ్ ఆమెను పైకి లేపి ఆమెతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ ప్రోమోను సోనీ ఛానల్ అభిమానులతో పంచుకుంది. ఈ నెల 29న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. కృతి, రాజ్‌కుమార్ రావ్ కలిసి నటించిన రెండో చిత్రం `దో హమారే దో`. ఈ సినిమా ఈ నెల 29వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. 




Updated Date - 2021-10-23T18:08:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!