వివాదంలో కిమ్ క‌ర్దాషియ‌న్‌

ABN , First Publish Date - 2021-06-01T13:33:09+05:30 IST

బాలీవుడ్‌ చిత్రపశ్రమలో వివాదాస్పద నటీమణుల్లో కిమ్ కర్దాషియ‌న్‌ ఒకరు. ఈమె తన గ్లామర్‌ ప్రదర్శనతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆలరిస్తుంటుంది. వివాదాలు సృష్టించడంలోనూ అంతే చొరవ చూపిస్తుంటుంది. తాజాగా ఆమె ధరించిన..

వివాదంలో కిమ్ క‌ర్దాషియ‌న్‌

బాలీవుడ్‌ చిత్రపశ్రమలో వివాదాస్పద నటీమణుల్లో కిమ్ కర్దాషియ‌న్‌ ఒకరు. ఈమె తన గ్లామర్‌ ప్రదర్శనతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆలరిస్తుంటుంది. వివాదాలు సృష్టించడంలోనూ అంతే చొరవ చూపిస్తుంటుంది. తాజాగా ఆమె ధరించిన ఇయ‌ర్ రింగ్స్ (చెవి దుద్దులు) ఇపుడు సరికొత్త చర్చకు తెరతీశాయి. ఓంకారం అనేది హిందువులకు ఎంతో ప్రత్యేకం. కానీ, కిమ్‌.. ఓం లోగోతో కూడిన ఈ రింగ్స్ ధరించి.. హిందూ మతాన్ని కించపరిచిందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వారికి కిమ్‌ కర్దాషియ‌న్‌  గట్టిగానే కౌంటరిస్తోంది. అందే ఓంకారం లోగోను మెడలో వేసుకున్నపుడు లేని అభ్యంతరం ఇయ‌ర్ రింగ్స్ వేసుకోవడం వల్ల వచ్చిందా? అంటూ నిలదీశారు. అలాగే ఓ వర్గం నెటిజన్లు కూడా ఆమెకు అండగా నిలడటం విశేషం. 

Updated Date - 2021-06-01T13:33:09+05:30 IST