టాప్‌లెస్ ఫొటోలతో హీట్ పెంచుతున్న bollywood బ్యూటీ!
ABN , First Publish Date - 2021-10-12T16:19:44+05:30 IST
బాలీవుడ్‌తోపాటు దక్షిణాది చిత్రాల్లోనూ ఐటెం సాంగ్స్ చేసి హాట్ బ్యూటీగా గుర్తింపు సంపాదించుకుంది ఈషా గుప్తా.

బాలీవుడ్‌తోపాటు దక్షిణాది చిత్రాల్లోనూ ఐటెం సాంగ్స్ చేసి హాట్ బ్యూటీగా గుర్తింపు సంపాదించుకుంది ఈషా గుప్తా. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ అందాల విందు చేస్తుంటుంది. ఈషా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫోటోస్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం విహార యాత్రం కోసం జైపూర్ వెళ్లిన ఈషా అక్కడి నుంచే కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. తన రిసార్ట్‌లోని బాల్కనీ వద్ద దిగిన హాట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
జీన్స్ ప్యాంట్ మాత్రం ధరించి టాప్‌లెస్‌గా ఫొటోషూట్‌లో పాల్గొంది. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలు అప్పుడే వైరల్ అయిపోయాయి. దాదాపు 50 లక్షల మందికి పైగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను కలిగి ఉన్న ఈషాకు ఇలాంటి బోల్డ్ ఫొటోషూట్లు కొత్తేం కాదు. ఎప్పటికప్పుడు బికినీ ఫొటోలను తన ఖాతాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా టాప్‌లెస్‌గా దర్శనమిచ్చి సెగలు రేపుతోంది.