బాయ్‌ఫ్రెండ్‌కి ఆమీర్ ఖాన్ కూతురి ముద్దు.. పిక్ వైరల్
ABN , First Publish Date - 2021-12-27T18:54:02+05:30 IST
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్‌ఖాన్ కూతురు ఐరా ఖాన్ ఇప్పటికి వరకైతే ఇంకా బిగ్ స్క్రిన్‌పై అడుగు పెట్టలేదు. అయితే బాలీవుడ్ జనాలకి మాత్రం సోషల్ మీడియాలో ద్వారా సుపరిచితురాలే...

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్‌ఖాన్ కూతురు ఐరా ఖాన్ ఇప్పటికి వరకైతే ఇంకా బిగ్ స్క్రిన్‌పై అడుగు పెట్టలేదు. అయితే బాలీవుడ్ జనాలకి మాత్రం సోషల్ మీడియాలో ద్వారా సుపరిచితురాలే. ఇన్‌స్టాగ్రామ్ చాలా ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈ యంగ్ బ్యూటీ ఎప్పటికప్పుడు తన విషయాలను పంచుకుంటూ ఫాలోవర్స్‌కి టచ్‌లోనే ఉంటుంది.
కిస్మస్ సందర్భంగా ఓ పిక్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఐరా. అందులో తన బాయ్‌ఫ్రెండ్ నుపుర్ శిఖరే కలిసి ఉంది. అంతేకాకుండా అతని బుగ్గ మీద గాఢంగా ముద్దు పెట్టిన ఫోటోని సైతం పోస్ట్ చేసింది. దీంతో ఈ పిక్స్ వైరల్‌గా మారాయి.
నిజానికి ఆమె ఫిట్‌నెస్ ట్రైనర్ అయిన నుపుర్‌తో ఐరా ఎప్పటి నుంచో డేటింగ్‌లో ఉంది. అయితే ఈ ఫిబ్రవరిలో వాలెంటైన్స్ డే సందర్భంగా అతనితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు కన్‌ఫర్మ్ చేసింది. అంతేకాకుండా సందర్భం వచ్చినప్పుడల్లా అతనిపై ప్రేమని బహిరంగంగానే వ్యక్తపరుస్తూ ఉంటుంది. అయితే ఈ పిక్‌పై కొంతమంది నెటిజన్లు ‘ఎవరూ ఆ జోకర్’ అంటూ నెగటివ్‌గా వ్యాఖ్యానిస్తుండగా.. మరి కొంతమంది ‘క్యూట్ కపుల్’ అంటూ పాజిటివ్‌గా కామెంట్స్ పెడుతున్నారు.