సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Drugs case: ఎన్‌సీబీ ఆఫీస్‌కు Aryan Khan

ABN, First Publish Date - 2021-11-05T18:32:05+05:30

డ్రగ్స్ కేసులో అరెస్ట్ దాదాపు 27 రోజులు జైలు జీవితం గడిపిన ఆర్యన్ ఖాన్ గత నెల 30న బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డ్రగ్స్ కేసులో అరెస్టయి దాదాపు 27 రోజులు జైలు జీవితం గడిపిన ఆర్యన్ ఖాన్ గత నెల 30న బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను విచారించిన ముంబై హైకోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ప్రతి శుక్రవారం ఎన్‌సీబీ ఆఫీస్‌కు వెళ్లి సంతకం చేయాలనేది కోర్టు విధించిన షరతుల్లో ఒకటి. కోర్టు ఆదేశాల ప్రకారం ఆర్యన్ కొద్ది సేపటి క్రితం దక్షిణ ముంబైలో ఉన్న ఎన్‌సీబీ ఆఫీస్‌కు చేరుకున్నాడు. పటిష్ట భద్రత మధ్య ఎన్‌సీబీ ఆఫీస్‌కు వెళ్లాడు. అక్కడ ఉన్న జర్నలిస్ట్‌లతో మాట్లాడేందుకు నిరాకరించాడు. 

Updated Date - 2021-11-05T18:32:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!