ఆలియా పుట్టాక ఆమె తల్లి భర్తకు తెలియకుండా ఏం చేసిందంటే...
ABN , First Publish Date - 2021-10-25T01:22:35+05:30 IST
ఆలియా భట్ తల్లి సోనీ రాజ్దాన్ ఒకప్పుడు బాలీవుడ్‌లో బిజీ యాక్ట్రస్. అయితే, తరువాత ఆమె మహేశ్ భట్‌ని ప్రేమించి పెళ్లాడింది. 1988లో షాహీన్ భట్, 1993లో ఆలియా భట్‌కి జన్మనిచ్చింది. ఇద్దరు పిల్లలు పుట్టాక...
ఆలియా భట్ తల్లి సోనీ రాజ్దాన్ ఒకప్పుడు బాలీవుడ్‌లో బిజీ యాక్ట్రస్. అయితే, తరువాత ఆమె మహేశ్ భట్‌ని ప్రేమించి పెళ్లాడింది. 1988లో షాహీన్ భట్, 1993లో ఆలియా భట్‌కి జన్మనిచ్చింది. ఇద్దరు పిల్లలు పుట్టాక సోనీ రాజ్దాన్ మరోమారు పెద్దతెరపై కనిపించాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే, అవేవీ భర్త మహేశ్ భట్‌కు తెలిసేలా చేయలేదట...
తన రహస్య ప్రయత్నాల్లో భాగంగా ఆమె తనకు తెలిసిన ఒక ఫ్రెండ్ అండ్ ప్రొడ్యూసర్ వద్దకి వర్క్ కోసం వెళ్లిందట. తను ‘పెళ్లైంది కదా’ అనటం ఎంతగానో బాధించిందట. పెళ్లైతే ఒక నటిగా కెరీర్ ముగిసిపోవటం తనకు అప్పట్లో నచ్చలేదని ఆమె చెప్పింది. అయితే, ప్రస్తుతం ఆలియా తల్లి సోనీ రాజ్దాన్ పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లతో సెకండ్ ఇన్నింగ్స్ బిజీగా సాగిస్తోంది. ఆమె నెక్ట్స్ రిలీజ్ నెట్‌ఫ్లిక్స్‌లో ‘కాల్ మై ఏజెంట్’...