బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మహేశ్ భార్య నమ్రత పేరు

ABN , First Publish Date - 2020-09-22T22:52:47+05:30 IST

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో టాలీవుడ్ అగ్రనటుడు మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పేరు బయటపడ్డట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మహేశ్ భార్య నమ్రత పేరు

హైదరాబాద్: బాలీవుడ్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో టాలీవుడ్ అగ్రనటుడు మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పేరు బయటపడ్డట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆమెకు డ్రగ్స్ సప్లయ్ చేసినట్టుగా విచారణ ఎదుర్కొంటున్న జయసాహా వాజ్ఞ్మూలం ఇచ్చారు. ఎన్సీబీ ట్రాకింగ్‌లో జయసాహా, నమ్రత చాటింగ్ కూడా బయటపడింది. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు రకుల్ ప్రీత్ సింగ్ పేరు మాత్రమే వినిపించగా... ప్రస్తుతం నమ్రత పేరు రావడంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  



Updated Date - 2020-09-22T22:52:47+05:30 IST