కలెక్టర్ పాత్రలో సాయితేజ్..!

ABN , First Publish Date - 2020-07-12T19:58:30+05:30 IST

సాయితేజ్ ప్రస్తుతం దేవాకట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

కలెక్టర్ పాత్రలో సాయితేజ్..!

గత ఏడాది ‘చిత్రలహరి, ప్రతిరోజూ పండగే’ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్నారు హీరో సాయితేజ్. అలాగే ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సాయితేజ్ ప్రస్తుతం దేవాకట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో పొలిటికల్ టచ్ కూడా ఉంటుంద‌ని వార్త‌లు విన‌ప‌డుత‌న్నాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు దేవాక‌ట్టా చిత్రంలో సాయితేజ యంగ్ క‌లెక్ట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారట‌. ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని పాత్ర కావ‌డంతో ప్ర‌స్తుతం స‌ర్వీస్‌లో ఉన్న యంగ్ ఐఎయ‌స్ ఆఫీస‌ర్స్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది? అనే విష‌యాన్ని సాయితేజ్ గ‌మ‌నిస్తున్నార‌ని టాక్‌. 

Updated Date - 2020-07-12T19:58:30+05:30 IST