సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

చ‌ర‌ణ్ త‌దుప‌రి ద‌ర్శ‌కుడెవ‌రంటే..?

ABN, First Publish Date - 2020-03-04T20:06:27+05:30

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ ఏ ద‌ర్శ‌కుడితో క‌లిసి ప‌నిచేస్తాడ‌నే దానిపై ఇంకా అధికారిక స‌మాచారం రాలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ ఏ ద‌ర్శ‌కుడితో క‌లిసి ప‌నిచేస్తాడ‌నే దానిపై ఇంకా అధికారిక స‌మాచారం రాలేదు. చ‌ర‌ణ్ త‌దుపరి ఏ ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తాడ‌నే దానిపై ప‌లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. టాలీవుడ్‌కి చెందిన ప‌లు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుల పేర్లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు కొర‌టాల శివ..రామ్‌చ‌ర‌ణ్ నెక్ట్స్ మూవీని డైరెక్ట్ చేయ‌బోతున్నాడ‌ట‌.  ‘ఆర్ఆర్ఆర్’ త‌ర్వాత చ‌ర‌ణ్ చిరు 153 సినిమా నిర్మాణంలో బిజీ అవుతాడ‌ట‌. ఆలోపు కొర‌టాల చిరు 152ని పూర్తి చేయ‌డంతో పాటు స్క్రిప్ట్‌ను త‌యారు చేసుకుంటాడ‌ట‌. సినిమా వ‌ర్గాల వార్త‌ల ప్ర‌కారం వీరివురి క‌ల‌యిక‌లో సినిమా ఫిబ్ర‌వ‌రి నుండి ప్రారంభం అవుతుంద‌ని టాక్‌. 

Updated Date - 2020-03-04T20:06:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!