ఎన్టీయార్ బర్త్‌డే గిఫ్ట్ సిద్ధమవుతోందా?

ABN , First Publish Date - 2020-05-14T20:16:09+05:30 IST

ఈ నెల 20వ తేదీ కోసం యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎన్టీయార్ బర్త్‌డే గిఫ్ట్ సిద్ధమవుతోందా?

ఈ నెల 20వ తేదీ కోసం యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు ఎన్టీయార్ జన్మదినోత్సవం. ఆ సందర్భంగా `ఆర్ఆర్ఆర్` యూనిట్ నుంచి ఎన్టీయార్‌కు స్పెషల్ గిఫ్ట్ ఉంటుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. `రామరాజు ఫర్ భీమ్` వీడియో కాకపోయినా.. ఎన్టీయార్ లుక్ రివీల్ అవుతుందని భావిస్తున్నారు. 


విశ్వసనీయ సమాచారం ప్రకారం `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్ ఎన్టీయార్ బర్త్‌డే కోసం ఓ స్పెషల్ గిఫ్ట్‌ను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్‌ పాత్రను పరిచయం చేస్తూ ఓ స్పెషల్‌ వీడియో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. రాజమౌళి ప్రస్తుతం ఆ వీడియో మేకింగ్‌లో బిజీగా ఉన్నారట 

Updated Date - 2020-05-14T20:16:09+05:30 IST