కమల్‌కు జోడీగా అనుష్క ?

ABN , First Publish Date - 2020-04-20T15:58:17+05:30 IST

విశ్వనటుడు కమల్‌హాసన్‌కు జోడీగా స్వీటీ అనుష్క నటించబో తోందా? ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

కమల్‌కు జోడీగా అనుష్క ?

విశ్వనటుడు కమల్‌హాసన్‌కు జోడీగా స్వీటీ అనుష్క నటించబో తోందా? ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవ డంతో ఇంటి వద్ద ఖాళీగానే ఉన్న కమలక్‌హాసన్‌ తన తరువాత ప్రాజె క్టులపై కూడా ఫోకస్‌ పెడుతున్నారు. శంకర్‌ దర్శకత్వంలో నటిస్తున్న భారీ ప్రాజెక్టు ‘ఇండియన్‌2’ షూటింగ్‌ తాత్కాలికంగా నిలిచిపోయిన విష యం తెలిసిందే. ఈ ప్రాజెక్టు తరువాత గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో నటించేందుకు కమల్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2020-04-20T15:58:17+05:30 IST