సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సినీ దర్శకుడు ఈరోడ్‌ సౌందర్‌ మృతి

ABN, First Publish Date - 2020-12-06T18:55:45+05:30

ప్రముఖ సినీ కథారచయిత, దర్శకుడు ఈరోడ్‌ సౌందర్‌ శనివారం మధ్యాహ్నం మృతి చెందారు. ఆయన వయస్సు 63 సంవత్సరాలు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ సినీ కథారచయిత, దర్శకుడు ఈరోడ్‌ సౌందర్‌ శనివారం మధ్యాహ్నం మృతి చెందారు. ఆయన వయస్సు 63 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోడ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సలు పొందుతూ శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు కన్నుమూశారు. సుప్రీం హీరో శరత్‌కుమార్‌ నటించిన ‘నాట్టామై’, ‘చేరన్‌ పాండ్యన్‌’, ‘సముద్రం’ తదితర చిత్రాలకు ఆయన కథలు సమకూర్చారు. శరత్‌కుమార్‌ హీరోగా నటించిన సింహరాశి’ చిత్రానికి ఈరోడ్‌ సౌందర్‌ దర్శకత్వం వహించారు. చివరగా ‘అయ్యావుల్లేన్‌ అయ్యా’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయనకు వలర్మతి అనే భార్య, కళైయరసి, గాయత్రి అనే ఇద్దరు కుమార్తెలున్నారు. 


Updated Date - 2020-12-06T18:55:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!