తారల మద్దతుతో...
ABN , First Publish Date - 2020-12-02T08:07:36+05:30 IST
మహిళల తొలి ప్రాధాన్యం కలిగిన సోషల్ నెట్‌వర్కింగ్ డేటింగ్ యాప్ ‘బంబెల్’ ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతోంది....

మహిళల తొలి ప్రాధాన్యం కలిగిన సోషల్ నెట్‌వర్కింగ్ డేటింగ్ యాప్ ‘బంబెల్’ ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతోంది. దీనికి తెలుగు సినీ తారలు అల్లు శిరీశ్, నివేదా థామస్, శ్రద్థా శ్రీనాథ్ మద్దతు అందిస్తున్నారు. ‘‘డిజిటల్ ప్రపంచంలో బంబెల్ తనదైన స్థానం సంపాదించుకుంది. ఒకరితో ఒకరు అర్థవంతమైన సంబంధాలను ఏర్పరుచుకోవడానికి ఇది దోహదపడుతుంది’’ అని అల్లు శిరీశ్ అన్నారు.